(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 158

॥ శ్రీః ॥
3.158. అధ్యాయః 158
Mahabharata - Vana Parva - Chapter Topics
విప్రవేషేణ పాండవనికటచిరవాసినా జటాసురేణ భీమాసంనిధానే ద్రౌపదీసహితాన్యుధిష్ఠిరాదీనపహృత్య పలాయనం ॥ 1 ॥
మధ్యేమార్గం యదృచ్ఛాసమాగతేన భీమన తస్య మారణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-158-0x(2287)(21880)
తతస్తాన్పరివిశ్వస్తాన్వసతస్తత్ర పాండవాన్।
[పర్వతేంద్రే ద్విజైః సార్ధం పార్తాగమనకాంక్షయా ॥] 3-158-1(21881)
గతేషు తేషు రక్షఃసు భీమసేనాత్మజేఽపి చ।
రహితాన్మీమసేనేన కదాచిత్తాన్యదృచ్ఛయా।
జహార ధర్మరాజం వై యమౌ కృష్ణాం చ రాక్షసః ॥ 3-158-2(21882)
`జనమేజయ ఉవాచ। 3-158-3x(2288)
బ్రహ్మన్కథం ధర్మరాజం యమౌ కృష్ణాం చ రాక్షసః।
జహార చిత్రం భీమశ్చ గతో రాక్షసకంటకః।
వక్తుమర్హసి విప్రాగ్ర్య వ్యక్తమేతన్మమాఽనఘ ॥ 3-158-3(21883)
వైశంపాయన ఉవాచ।' 3-158-4x(2289)
బ్రాహ్మణో మంత్రకుశలః సర్వాస్త్రేష్వస్త్రవిత్తమః।
ఇతి బ్రువన్పాండవేయాన్పర్యుపాస్తే స్మ నిత్యదా ।
పరీప్సమానః పార్థానాం కలాపాంశ్చ ధనూంషి చ ॥ 3-158-4(21884)
అంతరం సంపరిప్రేప్సుర్ద్రౌపద్యా హరణం ప్రతి।
దుష్టాత్మా పాపబుద్ధిః స నాంనా ఖ్యాతో జటాసురః ॥ 3-158-5(21885)
[పోషణం తస్ రాజేనద్ర చక్రే పాండవనందనః।
బుబుధే న చ తం పాపం భస్మచ్ఛన్నమివానలం ॥ 3-158-6(21886)
స భీమసేనే నిష్క్రాంతే మృగయార్థమరిందమే।
[ఘటోత్కచం సానుచరం దృష్ట్వా విప్రద్రుతం దిశః ॥ 3-158-7(21887)
లోమశప్రభృతీంస్తాంస్తు మహర్షీశ్చ సమాహితాన్।
స్నాతుం వినిర్గతాందృష్ట్వా పుష్పార్థం చ తపోధనాన్] ॥ 3-158-8(21888)
రూపమన్యత్సమాస్థాయ వికృతం భైరవం మహత్।
గృహీత్వా సర్వశస్త్రాణి ద్రౌపదీం పరిగృహ్య చ।
ప్రాతిష్ఠత సుదుష్టాత్మా త్రీన్గృహీత్వా చ పాండవాన్ ॥ 3-158-9(21889)
[విక్రంయ కౌశికం ఖంగం మోక్షయిత్వా గ్రహం రిపోః।]
ఆక్రందద్భీమసేన వై యేన యాతో మహాబలః ॥ 3-158-10(21890)
తమబ్రవీద్ధర్మరాజో హ్రియమాణో యుధిష్ఠిరః।
ధర్మస్తే హీయతే మూఢ న చైనం సమవేక్షసే ॥ 3-158-11(21891)
యేఽన్యే క్వచిన్మనుష్యేషు తిర్యగ్యోనిగతాశ్చ యే।
ధర్మం తే సమవేక్షంతే రక్షాంసి చ విశేషతః ॥ 3-158-12(21892)
ధర్మస్యరాక్షసా మూలం ధర్మం తే విదురుత్తమం।
ఏతత్పరీక్ష్యసర్వం త్వం సమీపే స్థాతుమర్హసి ॥ 3-158-13(21893)
దేవాశ్చ ఋషయః సిద్ధాః పితరశ్చాపి రాక్షస।
గంధర్వోరగరక్షాంసి వయాంసి పశవస్తథా ॥ 3-158-14(21894)
తిర్యగ్యోనిగతాశ్చైవ అపి కీటపిపీలికాః।
మనుష్యానుపజీవంతి తతస్త్వమపి జీవసి ॥ 3-158-15(21895)
సమృద్ధ్యా యస్య లోకస్య లోకో యుష్మాకమృధ్యతి।
ఇమం చ లోకం శోచంతమనుశోచంతి దేవతాః।
పూజ్యమానాశ్చ వర్ధంతే హవ్యకవ్యైర్యథావిధి ॥ 3-158-16(21896)
వయం రాష్ట్రస్య గోప్తారో రక్షితారశ్చ రాక్షస।
రాష్ట్రస్యారక్ష్యమాణస్య కుతో భూతిః కుతః సుఖం ॥ 3-158-17(21897)
న చ రాజాఽవమంతవ్యో రక్షసా జాత్వనాగసి।
అనురప్యపచారశ్చ నాస్త్యస్మాకం నరాశన ॥ 3-158-18(21898)
విఘసాశాన్యథాశక్త్యా కుర్మహే దేవతాదిషు।
గురూంశ్చ బ్రాహ్మణాంశ్చైవ ప్రమాణప్రవణాః సదా ॥ 3-158-19(21899)
ద్రోగ్ధవ్యం న చ మిత్రేషు న విశ్వస్తేషు కర్హిచిత్।
యేషాం చాన్నాని భుంజీత యత్రచ స్యాత్ప్రతిశ్రయః ॥ 3-158-20(21900)
స త్వం ప్రతిశ్రయేఽస్మాకం పూజ్యమానః సుఖోషితః।
భుక్త్వా చాన్నాని దుష్ప్రజ్ఞ కథమస్మాంజిహీర్షసి ॥ 3-158-21(21901)
ఏవమేవ వృథాచారో వృథా వృద్ధో వృథామతిః।
వృథామరణమర్హస్త్వం వృథాఽద్య నమవిష్యసి ॥ 3-158-22(21902)
అథ చేద్దుష్టబుద్ధిస్త్వం సర్వైర్ధర్మైర్వివర్జితః।
ప్రదాయ శస్త్రాణ్యస్మాకం యుద్ధేన ద్రౌపదీం హర ॥ 3-158-23(21903)
అథ చేత్త్వమవిజ్ఞాయ ఇదం కర్మ కరిష్యసి।
అధర్మం చాప్యకీర్తిం చ లోకే ప్రాప్స్యసి కేవలం ॥ 3-158-24(21904)
ఏతామద్య పరామృశ్య స్త్రియం రాక్షస మానుషీం।
విషమేతత్సమాలోడ్య కుంభేన ప్రాశితం త్వయా ॥ 3-158-25(21905)
తతో యుధిష్ఠిరస్తస్య భారికః సమపద్యత।
స తు భారాభిభూతాత్మా న తథా శీఘ్రగోఽభవత్ ॥ 3-158-26(21906)
అథాబ్రవీద్ద్రౌపదీం చ నకులం చ యుధిష్ఠిరః।
మా భైష్టం రాక్షసాన్మూఢాద్గతిరస్య మయా హృతా ॥ 3-158-27(21907)
నాతిదూరే మహబాహుర్భవితా పవనాత్మజః।
అస్మిన్ముహూర్తే సంప్రాప్తే నభవిష్యతి రాక్షసః ॥ 3-158-28(21908)
సహదేవస్తు తం దృష్ట్వా రాక్షసం మూఢచేతసం।
ఉవాచ వచనం రాజన్కుంతీపుత్రం యుధిష్ఠిరం ॥ 3-158-29(21909)
రాజన్కిం నామ సత్కృత్యం క్షత్రియస్యాస్త్యతోఽధికం।
యద్యుద్ధేఽభిముఖః ప్రాణాంస్త్యజేచ్ఛత్రుం జయేత వా ॥ 3-158-30(21910)
ఏష వాస్మాన్వయం వైనం యుధ్యమానాః పరంతప।
సూదయేమ మహాబాహో దేశః కాలో హ్యయం నృప ॥ 3-158-31(21911)
క్షత్రధర్మస్య సంప్రాప్తః కాలః సత్యపరాక్రమ।
జయంతో హన్యమానా వా ప్రాప్తుమర్హామ సద్గతిం ॥ 3-158-32(21912)
రాక్షసే జీవమానేఽద్య రవిరస్తమియాద్యది।
నాహం బ్రూయాం పునర్జాతు క్షత్రియోస్మీతి భారత ॥ 3-158-33(21913)
భోభో రాక్షస తిష్ఠస్వ సహదేవోస్మి పాండవః।
హత్వా రవా మాం నయస్వైనాం హతో వా స్వప్స్యసీహ వై ॥ 3-158-34(21914)
తదా బ్రువతి మాద్రేయే భీమసేనో యదృచ్ఛయా।
ప్రాదృశ్యత మహాబాహుః సవజ్ర ఇవ వాసవః ॥ 3-158-35(21915)
సోఽపశ్యద్ధాతరౌ తత్ర ద్రౌపదీం చ యశస్వినీం।
క్షితిస్థం సహదేవం చ క్షిపంతం రాక్షసం తదా ॥ 3-158-36(21916)
మార్గాచ్చ రాక్షసం మూఢం కాలోపహతచేతసం।
భ్రమంతం తత్రతత్రైవ దైవేన పరిమోహితం ॥ 3-158-37(21917)
హృతాన్సందృశ్య తాన్భ్రాతృంద్రౌపదీం చ మహాబలః।
క్రోధమాహారయద్భీమో రాక్షసంచేదమబ్రవీత్ ॥ 3-158-38(21918)
విజ్ఞాతోఽసి మయా పూర్వం చేష్టఞ్శస్త్రపరీక్షణే।
ఆస్థా తు త్వయి మే నాస్తి యతోసి న హతస్తదా ॥ 3-158-39(21919)
బ్రహ్మరూపప్రతిచ్ఛన్నో న నో వదసి చాప్రియం।
ప్రియేషు రమమాణం త్వాం న చైవాప్రియకారిణం।
బ్రహ్మరూపేణ విహితం నైవ హన్యామనాగసం ॥ 3-158-40(21920)
రాక్షసం జానమానోఽపి యో హన్యాన్నరకం వ్రజేత్।
అపక్వస్య చ కాలేన వధస్తవ న విద్యతే ॥ 3-158-41(21921)
నూనమద్యాసి సంపక్వో యథా తే మతిరీదృశీ।
దత్తా కృష్ణాపహరణే కాలేనాద్భుతకర్మణా।
`సోపి కాలం సమాసాద్య తథాఽద్య నభవిష్యసి' ॥ 3-158-42(21922)
బడిశోఽయంత్వయా గ్రస్తః కాలసూత్రేణ లంబితః।
మత్స్యోఽంభసీవ స్యూతాస్యః కథమద్య గమిష్యసి ॥ 3-158-43(21923)
యం చాసి ప్రస్థితో దేశం మనః పూర్వం గతం చ తే।
న తం గంతాసి గంతాసి మార్గం బకహిడింబయోః ॥ 3-158-44(21924)
ఏవముక్తస్తు భీమేన రాక్షసః కాలచోదితః।
భీత ఉత్సృజ్య తాన్సర్వాన్యుద్ధాయ సముపస్థితః ॥ 3-158-45(21925)
అబ్రవీచ్చ పునర్భీమం రోషాత్ప్రస్ఫురితాధరః।
న మే మూఢా దిశః పాప త్వదర్థం మే విలంబనం ॥ 3-158-46(21926)
శ్రుతా మే రాక్షసా యే యే త్వయా వినిహతా రణే।
తేషామద్యకరిష్యామి తవాస్రేణోదకక్రియాం ॥ 3-158-47(21927)
`ఏవముక్త్వాతదా భీమం రాక్షసో యోద్ధుమాయయౌ।
కరాలవదనః క్రోధాత్కాలసర్ప ఇవ శ్వసన్' ॥ 3-158-48(21928)
ఏవముక్తస్తతో భీమః సృక్విణీ పరిలేలిహన్।
స్మయమాన ఇవ క్రోధాత్సాక్షాత్కాలాంతకోపమః ॥ 3-158-49(21929)
`బ్రువన్వై తిష్ఠతిష్ఠేతి క్రోధసంరక్తలోచనః'।
బాహుసంరంభమేవేచ్ఛన్నభిదుద్రావ రాక్షసం ॥ 3-158-50(21930)
ముహుర్ముహుర్వ్యాదదానః సృక్విణీ పరిసంలిహన్।]
అభిదుద్రావ సంరబ్ధో బలో వజ్రధరం యథా ॥ 3-158-51(21931)
భీమసేనోఽప్యవష్టబ్ధో నియుద్ధాయాభవత్స్థితః।
రాక్షసోఽపి చ విస్రబ్ధో బాహుయుద్ధమకాంక్షత' ॥ 3-158-52(21932)
వర్తమానే తయో రాజన్బాహుయుద్ధే సుదారుణే।
మాద్రీపుత్రావతిక్రుద్ధావుభావప్యభ్యధావతాం ॥ 3-158-53(21933)
న్యవారయత్తౌ ప్రహసన్కుంతీపుత్రో వృకోదరః।
శక్తోఽహం రాక్షసస్యేతి ప్రేక్షధ్వమితి చాబ్రవీత్ ॥ 3-158-54(21934)
ఆత్మనా భ్రాతృభిశ్చైవ ధర్మేణ సుకృతేన చ।
ఇష్టేన చ శపే రాజన్సూదయిష్యామి రాక్షసం ॥ 3-158-55(21935)
ఇత్యేవముక్త్వా తౌ వీరౌ స్పర్ధమానౌ పరస్పరం।
బాహుభిః సమసజ్జేతాముభౌ రక్షోవృకోదరౌ ॥ 3-158-56(21936)
తయోరాసీత్సంప్రహారః క్రుద్ధయోర్భీమరక్షసోః।
అమృష్యమాణయోః సంఖ్యే శక్రశంబరయోరివ ॥ 3-158-57(21937)
తౌ వీరౌ సమభిక్రుద్ధావన్యోన్యం పర్యధావతాం।
ఆరుజ్యారుజ్యతౌ వృక్షానన్యోన్యమభిజఘ్నతుః।
జీమూతావివ ధర్మాంతే వినదంతౌ మహాబలౌ ॥ 3-158-58(21938)
బభంజతుర్మహావృక్షానూరుభిర్బలినాం వరౌ।
అన్యోన్యేనాభిసంరబ్ధౌ పరస్పరవధైషిణౌ ॥ 3-158-59(21939)
తద్వృక్షయుద్ధమభవనమహీరుహవినాశనం।
వాలిసుగ్రీవయోర్భ్రాత్రోః పురేవ కపిసింహయోః ॥ 3-158-60(21940)
ఆవిధ్యావిధ్య తౌ వృక్షాన్ముహూర్తమితరేతరం।
తాడయామాసతురుభౌ వినదంతౌ ముహుర్ముహుః ॥ 3-158-61(21941)
తస్మిందేశే యదా వృక్షాః సర్వ ఏవ నిపాతితాః।
పుగీకృతాశ్చ శతశః పరస్పరవధేప్సయా ॥ 3-158-62(21942)
తతః శిలాః సమాదాయ ముహూర్తమివ భారత।
మహాభ్రైరివ శైలేంద్రౌ యుయుధాతే మహాబలౌ ॥ 3-158-63(21943)
శిలాభిరుగ్రరూపాభిర్బృహతీభిః పరస్పరం।
వజ్రైరివ మహావేగైరాజఘ్నతురమర్షణౌ ॥ 3-158-64(21944)
అభిద్రుత్య చ భూయస్తావన్యోన్యబలదర్పితౌ।
భుజాభ్యాం పరిగృహ్యాథ చకర్షాతే గజావివ ॥ 3-158-65(21945)
ముష్టిభిశ్ మహాఘోరైరన్యోన్యమభిపేతతుః।
తతః కటకటాశబ్దో బభూవ శుమహాత్మనోః ॥ 3-158-66(21946)
తతః సంహృత్యముష్టిం తు పంచశీర్షమివోరగం।
వేగేనాభ్యహనద్భీమో రాక్షసస్య శిరోధరాం ॥ 3-158-67(21947)
తతః శ్రాంతం తు తద్రక్షో భీమసేనభుజాహతం।
సుపరిభ్రాంతమాలక్ష్య భీమసేనోఽభ్యవర్తత ॥ 3-158-68(21948)
తత ఏనం మహాబాహుర్బాహుభ్యామమరోపమః।
సముత్క్షిప్య బలాద్భీమో నిష్పిపేష మహీతలే ॥ 3-158-69(21949)
`తతః సంపీడ్య బలవద్భుజాభ్యాం క్రోధమూర్చ్ఛితః।'
తస్య గాత్రాణి సర్వాణి చూర్ణయామాస పాండవః।
అరత్నినా చాభిహత్య శిరః కాయాదపాహరత్ ॥ 3-158-70(21950)
సందష్టౌష్ఠం వివృత్తాక్షం ఫలం వృక్షాదివ చ్యుతం।
జటాసురస్య తు శిరో భీమసేనబలాద్ధృతం।
పపాత రుధిరాదిగ్ధం సందష్టదశనచ్ఛదం ॥ 3-158-71(21951)
తం నిహత్యమహేష్వాసో యుధిష్ఠిరముపాగమత్।
స్తూయమానో ద్విజాగ్ర్యైస్తు మరుద్భిరివ వాసవః ॥ 3-158-72(21952)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి జటాసురవధపర్వణి అష్టపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 158 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-158-4 కలాపాన్ నిషంగాన్ ॥
3-158-10 కౌశికం కోశాదాగతం। గ్రహం గ్రహణం ॥
3-158-16 యుష్మాకం దేవాసురాదీనాం। ఋధ్యతి వృద్ధిం గచ్ఛతి ॥
3-158-19 విఘసాశాన్ దేవాదిశేషాన్నం విఘసం తస్య ఆశో భోజనం యేషాం తాన్ ॥
3-158-20 ప్రతిశ్రయో గృహం ॥
3-158-22 నభవిష్యసి మరిష్యతి ॥
3-158-26 గురుకః సమపద్యతేతి ఝ. పాఠః ॥
3-158-30 సత్కృత్యం సాధుకార్యం ॥
3-158-39 ఆస్థా త్వన్మారణే ఆదరః ॥
3-158-40 అతిథి బ్రహ్మరూపం చ కథం ఇతి ఝ. పాఠః ॥
3-158-42 కాలపక్వ ఇదానీం త్వం యథేతి థ. పాఠః ॥
3-158-43 బడిశో మత్స్యవేధనం ॥
3-158-47 అస్రేణ లోహితేన ॥
3-158-60 పురా స్త్రీకాంక్షిణోర్యథా ఇతి ఝ. పాఠః ॥
3-158-61 ఆవిధ్య భ్రామయిత్వా ॥
3-158-62 ముంజీకృతాశ్చేతి ఝ. పాఠః।
తత్ర ముంజీకృతాః రజ్జ్వర్థం ముంజవజ్జర్జరీకృతా ఇత్యర్థః ॥
5-158-63 మహాభ్రైరివేత్యభూతోపమా ॥
3-158-67 శిరోధరాం గ్రీవాం ॥
3-158-68 అభ్యవర్తత అధికోత్సాహ్వానభూత్ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.